బాలయ్య.. మీరు ఆ సీక్రెట్ ఏంటో చెప్పాలి: రాజమౌళి - ఆర్ఆర్ఆర్ మూవీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 28, 2021, 2:20 PM IST

'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్​కు హాజరైన ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. బాలయ్య 'ఆటం బాంబ్' అని, దానిని ఎలా ఉపయోగించాలని బోయపాటికి తెలిసినంతగా వేరేవరికి తెలియదని అన్నారు. అలానే బాలయ్య ఎనర్జీ సీక్రెట్​ ఏంటో ఆయనే తమకు చెప్పాలని కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.