బతికుండగానే ఆ హీరోయిన్​కు శ్రద్దాంజలి ప్రకటించారు! - entertainment news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 27, 2020, 4:27 PM IST

Updated : Mar 2, 2020, 6:35 PM IST

'ఆనందం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రేఖ. 'అనగనగా ఓ కుర్రాడు'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల క్రితం ఈమె మరణించిందన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఈ భామ.. ఈ విషయంపై స్పష్టతనిచ్చింది.
Last Updated : Mar 2, 2020, 6:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.