Pratidhwani: భవిష్యనిధి వడ్డీ కోత.. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందుల వల్లనే ఈ నిర్ణయమా? - ప్రతిధ్వని కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
Pratidwani: వేతన జీవులకు ఈపీఎఫ్‌ఓ బోర్డు షాకిచ్చింది. పీఎఫ్ చందాలపై వడ్డీని 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. ఆరు కోట్లకు పైగా చందాదారులపై ఈ తగ్గింపు నిర్ణయం ప్రభావం చూపనుంది. నలభై నాలుగేళ్ల తర్వాత ఇంత తక్కువ వడ్డీ నిర్ణయించడం ఇదే మొదటిసారి. మూలనిధుల్లో పదమూడు శాతం వృద్ధిచెందినా... వడ్డీ రేట్లలో కోత విధిస్తూ బోర్డు ఎందుకు నిర్ణయం తీసుకుంది?. 85 శాతం పెట్టుబడులు ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లలోకే వెళ్తున్నా.. ఉద్యోగుల వడ్డీ ఆదాయాలు ఎందుకు తగ్గుతున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST