శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. అయ్యప్ప భక్తజన పరవశం - మకరజ్యోతి 2023
🎬 Watch Now: Feature Video
Sabarimala Makara Jyothi కేరళ శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శరణుఘోషతో మార్మోగింది. తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. మకరజ్యోతిని వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST