PRATHIDWANI: అప్పులు తీర్చేది పాలకులా..? నాయకులా..? ప్రజలా..? - దివాళా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2022, 10:29 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ఏ ఇంట్లో అయినా ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉంటే... ఆ ఇల్లు గడవటం కష్టం. అప్పుడు ఇంటి యజమాని ఆదాయం పెంచుకునే మార్గాలు వెతుక్కోవాలి. లేకపోతే ఆ ఇల్లు దివాళా తీస్తుంది. అదే సూత్రం రాష్ట్రానికీ వర్తిస్తుంది. ఆదాయం పెరగకుండా, రోజురోజుకూ అప్పుల మీద అప్పులు చేస్తూ పోతుంటే రాష్ట్రం ఏమవుతుంది..? ఆ భారం ఎవరి మీద పడుతుంది..? ఈ అప్పులు తీర్చేది పాలకులా..? నాయకులా..? ప్రజలా..? ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటి..? కేంద్రం ఏం మార్గనిర్దేశం చేస్తోంది..? రాష్ట్రం వాటిని పాటిస్తోందా, పెడచెవిన పెడుతోందా..? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.