PRATHIDWANI దిశ చట్టంపై వివాదమేంటి - దిశ చట్టం వార్తలు
🎬 Watch Now: Feature Video
దిశ చట్టం మహిళలపై నేరాల్ని నియంత్రించే ఆయుధమని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తుంటే.. అసలది బిల్లు స్థాయిలోనే ఉందని, చట్టం కాలేదని పౌరసమాజం విమర్శిస్తోంది. మహిళా లోకానికి రక్షణగా నిలవాల్సిన దిశ చట్టం ఎందుకు వివాదాస్పదం అవుతోంది? కేంద్రం సూచించిన సవరణలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమయ్యింది? దిశ బిల్లును ఇప్పటి వరకు కేంద్రం రెండు సార్లు తిప్పిపంపినా... రాష్ట్ర ప్రభత్వం దాన్నే చట్టంగా ఎందుకు ప్రచారం చేస్తోంది? దిశ చట్టం రూపకల్పనలో ఏర్పడిన గందరగోళం వల్ల మహిళల రక్షణకు ఎదురువుతున్న ఇబ్బందులేంటనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST