PRATHIDWANI రానున్న రోజుల్లో రాజకీయపార్టీలు అధిగమించాల్సిన సవాళ్లేంటి - రాజకీయ పార్టీలు ఎలా సన్నద్ధమవుతున్నాయి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 2, 2023, 8:56 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

Prathidwani: దేశంలో రాజకీయ పార్టీల్లో కొందరి అత్యంత ప్రతిష్టాత్మకం.. మరికొందరికి జీవన్మరణ పోరాటం.. మరో ఏడాదిలో రానున్న సార్వత్రిక ఎన్నికలు. ఆ సమరాంగణానికి సెమీఫైనల్‌గా భావిస్తున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో భారీ కోలాహలమే నెలకొననుంది.. ఈ ఏడాది అంతా. భాజపా, కాంగ్రెస్, మిగిలిన జాతీయపార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఈ రెండేళ్లలో ప్రతిరోజు, ప్రతిక్షణం ఉత్కంఠభరితమే. మరి ఆ దిశగా ఆయా రాజకీయ పక్షాలు ఎలా సన్నద్ధం అవుతున్నాయి? ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నాయి? ఆ దిశగా అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.