వైభవంగా పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

PENCHALAKONA: నెల్లూరు జిల్లాలోని పెనుశిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవరోజు పూలంగి సేవ, శ్రీవారి తిరు కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST