డప్పు వాయించి, డాన్స్​ చేసి అందరిలో జోష్​ నింపిన మెగాస్టార్​..

By

Published : Oct 6, 2022, 2:10 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail
Chiranjeevi dance in Alai Balai celebrations: నాంపల్లిలో జరిగిన అలయ్​ బలయ్ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి​ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్​ కొంచెంసేపు డప్పు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. కళాకారులతో కలిసి డాన్స్​ చేశారు. చిరు ఇలా చిందులు వేయడంతో ఫ్యాన్స్​ పుల్​ ఖుషీగా ఉన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.