అమరావతి గ్రామాల్లో మహిళలపై నిర్బంధకాండ - అమరావతిలో రైతుల నిరసన
🎬 Watch Now: Feature Video
రాజధాని అమరావతి గ్రామాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా రైతులు ప్రకాశం బ్యారేజీపై ఆందోళన చేపట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రకాశం బ్యారేజీపై కవాతు నిర్వహించేందుకు వచ్చిన రాజధాని మహిళలను పోలీసులు అడ్డుకుని వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Last Updated : Mar 9, 2021, 5:56 PM IST