సింహాచలంలో పామును పట్టుకున్న అర్చక స్వామి - snake news at simhachalam temple
🎬 Watch Now: Feature Video

విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో పాము కలకలం సృష్టించింది. అక్కడ ఉన్న సిబ్బంది అంతా పరుగులు తీస్తే... అర్చక స్వామి మాత్రం చాకచక్యంగా పట్టుకుని ...కొండ ప్రాంతంలో వదిలారు.