ఇసుకతో...బోళాశంకరుడి చిత్రం - మహాశివరాత్రి పూజలు
🎬 Watch Now: Feature Video
మహా శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన శాండ్ ఆర్టిస్ట్ ఇసుకతో ముక్కంటిని రూపొందించారు. పరమేశ్వరున్ని స్తుతిస్తూ ఇసుకతో చిత్రం గీసి వీడియో రూపొందించారు. అభిషేకప్రియుడైన ఆ శంకరుడికి ఇసుక బొమ్మ వేసి... భక్తిని చాటుకున్నారు శ్రీనివాస్.