'వదంతులు నమ్మకండి.. ఈ జాగ్రత్తలు పాటించండి' - కరోనా లక్షణాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 29, 2020, 3:16 PM IST

కరోనాపై ప్రపంచమంతా కలిసికట్టుగా పోరాటం చేస్తున్నా....పూర్తిస్థాయిలో అప్రమత్తత లేకపోవడం వల్ల ఆ మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. దృష్టినంతా నివారణపై కేంద్రీకరించిన అన్ని దేశాలూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కానీ వదంతులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అసలు కరోనా దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అప్రమత్తత ఏమేరకు అవసరం? ఈ విషయాలపై విలువైన సూచనలు అందిస్తున్నారు వైద్యులు గురవారెడ్డి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.