కోనసీమలో పచ్చదనాన్ని హత్తుకున్న భానోదయం - కోనసీమలో పచ్చని అందాల గ్యాలరీ
🎬 Watch Now: Feature Video

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం అందాలను ఆరబోసింది. కోనసీమలో రవికిరణాలు పచ్చని పంటలను హత్తుకున్నాయి. తెలతెలవారే వేళ.. పొగమంచు ఓ వైపు వెళుతుంటే.. అప్పుడే ఉదయిస్తున్న భానుడి అందాలు చూపరులను ఆకట్టుకున్నాయి.