thumbnail

By

Published : May 1, 2020, 2:07 PM IST

ETV Bharat / Videos

భవిష్యత్​ కోసం బిస్కెట్లు దాచుకుంటున్న శునకం!

లాక్​డౌన్​ కారణంగా చాలా మంది నిత్యావసర వస్తువులను ఎక్కువ మోతాదులో ముందుగానే తెచ్చి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. ఓ వీధి కుక్క కూడా భవిష్యత్​ కోసం ఆలోచించి బిస్కెట్లను దాచుకుంటున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒడిశా భువనేశ్వర్​లో చోటు చేసుకున్న ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.