మాస్క్​ లేదని ఫైన్.. అధికారుల్ని చితకబాదిన స్థానికులు - locals beaten officals video viral

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 30, 2021, 2:18 PM IST

మహారాష్ట్ర ముంబయిలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై స్థానికులు దాడి చేశారు. మాస్క్​ ధరించలేదని ఓ మహిళకు జరిమానా విధించినందునే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. మాతుంగా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. శివాజీ పార్క్ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.