AOB: గిరిజనులతో మమేకం.. భద్రతా బలగాల నృత్యం! - ఏవోబీ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 19, 2022, 8:30 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

Andhra Pradesh and Orissa Border: ఆంధ్రా -ఒడిశా సరిహద్దులో భద్రతా బలగాలు.. నిరంతరం మావోయిస్టు కార్యకలాపాలను కట్టడే చేసే విధుల్లో నిమగ్నమై ఉంటాయి. మందుపాతరాలు, ఎదురుకాల్పులు.. ఇలా ఏదో ఒక ఘటన చోటు చేసుకోవడం జరుగుతూనే ఉంటాయి. కానీ.. ఇప్పుడు మాత్రం గిరిజనులతో మమేకం అయ్యాయి 65వ బెటాలియన్​కి చెందిన భద్రతా బలగాలు. వారితోపాటు నృత్యాలు చేస్తూ.. సరదాగా గడిపారు. స్థానిక గిరిజనులకు రగ్గులు, వంటపాత్రలు, చీరలు.. పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఇందులో బీఎస్​ఎఫ్ డీఐజీ మదన్ లాల్ పాల్గొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.