యువశక్తి సభలో జానపద కళాకారులతో కలిసి పవన్ డ్యాన్స్ - పవన్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17469810-340-17469810-1673540021056.jpg)
Pawan Dance: శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. తన ప్రసంగానికి ముందు ఉత్తరాంధ్ర జానపద కళాకారులతో కలిసి పవన్ పాదం కలిపారు. కళాకారులతో కలిసి సాంస్కృతిక నృత్యం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST