ETV Bharat / sukhibhava

ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారా?.. ఈ సూపర్ ఫుడ్స్​తో చెక్ పెట్టేయండి! - ఒత్తిడి డిప్రెషన్​కు ఉత్తమ ఆహార పదార్థాలు న్యూస్

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఎంతో మంది ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల స్ట్రెస్ లెవల్స్​ను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

Foods That Help Tame Stress
ఒత్తిడిని తగ్గించే ఆహారాలు
author img

By

Published : Dec 3, 2022, 4:41 PM IST

ఒత్తిడిని తగ్గించే సూపర్ ఫుడ్స్

Stress Relieving Foods: ఇటీవల కాలంలో చాలా మంది ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలో ఈ సమస్య తలెత్తుతోంది. స్ట్రెస్ అనిపిస్తే చాలు.. కొందరు టీ, కాఫీ తాగుతుంటారు. ఇంకొంతమంది మెడిటేషన్ చేస్తుంటారు. అయితే వీటి కన్నా కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటే స్ట్రెస్ లెవెల్స్​ బాగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

  • చక్కెర స్థాయి తక్కువగా ఉండే తృణధాన్యాలు, ఓట్స్​ తీసుకోవాలి
  • ఒమేగా త్రీ ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు తినాలి
  • మెగ్నీషియం, పొటాషియ ఉండే గుమ్మడికాయ విత్తనాలు సేవించాలి
  • అరటిపళ్లు, అవకాడో పళ్లు తరచూగా తీసుకోవాలి
  • సి-విటమిన్​ ఉన్న కమల, ఉసిరి తినాలి
  • బ్లాక్​ టీ తాగాలి
  • పిస్తా, బాదం వంటి పలు డ్రై ఫ్రూట్స్​ ఆహారంలోకి చేర్చుకోవాలి
  • డార్క్​ చాక్లెట్లు తింటే స్ట్రెస్​ లెవల్స్​ తగ్గుతాయి
  • ఆహారంలో పసుపు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి
  • క్యారెట్​ను ఎక్కువగా తినాలి
  • ప్రతిరోజు నిద్రపోయేముందు పసుపు కలిపిన గ్లాస్​ పాలు తాగాలి
  • ఆయిల్​ ఫుడ్స్​, జంక్​ఫుడ్స్​కు పూర్తిగా దూరంగా ఉండాలి
  • ముఖ్యంగా ప్రతీరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.