ETV Bharat / sukhibhava

నిద్రిస్తున్న మహిళతో సెక్స్​ చేయడం మంచిదేనా? - రతి

Sex with a Sleeping Woman: సృష్టి మనకిచ్చిన అద్భుత వరాల్లో శృంగారం కూడా ఒకటి. ఆడ, మగ కలయికలో అంతులేని ఆనందం ఉంటుంది. అయితే స్త్రీ నిద్రిస్తున్నప్పుడు రతిలో పాల్గొనడం మంచిదేనా? దీనిపై నిపుణుల మాటేంటి?

Sleep Sex
Having Sex with a Sleeping Woman
author img

By

Published : Mar 20, 2022, 8:21 AM IST

Sex with a Sleeping Woman: ప్రేమను గొప్పగా వ్యక్తపరచడానికి చేసేది శృంగారం! అలాంటి రతిలో మాటలకందని అనుభూతి ఉంటుంది. ఒకరినొకరు ఇష్టపడి చేసుకునే సెక్స్​లో ఆనందం ఉంటుంది. కానీ, మానసిక, శారీరక అలసట కారణంగా కొన్నిసార్లు సెక్స్​లో పాల్గొనాలనే ఆసక్తి స్త్రీకి ఉండకపోవచ్చు. అయితే కోరిక తీర్చుకునేందుకు ఆమె నిద్రపోతున్నా.. రతిలో పాల్గొనే ప్రయత్నం చేస్తారు పలువురు పురుషులు. ఇలా చేయడం ఎంతవరకు శ్రేయస్కరం? ఏమైనా నష్టం ఉందా అనే విషయాలపై నిపుణులు ఏమంటున్నారంటే..

"నిద్రిస్తున్న స్త్రీతో సెక్స్​లో పాల్గొంటే నష్టం లేదు. అయితే సంభోగం అంటే.. సమ భాగస్వామ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరూ సమానంగా పాల్గొని రతిని ఆస్వాదించాలి. స్త్రీ నిద్రపోతున్నప్పుడు సెక్స్​ చేస్తే.. ఆమెకు ఎలాంటి అనుభూతి కలగదు. అందులో తృప్తి ఉండదు. మేల్కొని ఉండగా, ఒకరికొకరు సహకరించుకొని, ప్రేరేపించుకుంటూ చేసేదే అసలైన శృంగారం" అని నిపుణులు చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: మానసిక ఒత్తిడి ఉంటే శృంగారంలో పాల్గొనలేరా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.