ETV Bharat / sukhibhava

తలకు దెబ్బ తగిలితే శృంగారాన్ని ఆస్వాదించలేరా? - head injury

సాధారణంగా చాలా మందికి కొన్ని అనుకోని ఘటనల్లో తలకు దెబ్బలు తగులుతుంటాయి. అలాంటి వారు 'సెక్స్​లో పాల్గొనలేమా? శృంగారాన్ని ఆస్వాదించలేమా?' అని అపోహపడుతుంటారు. వీటిపై నిపుణులు ఏమంటున్నారంటే?

sex education
sex education
author img

By

Published : Jun 23, 2022, 1:48 PM IST

సెక్స్ అంటే శారీరక ఆనందం కోసం మాత్రమే కాదు. తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం శారీరకంగా ఆరోగ్యకరమైనది. సెక్స్​ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి.. తెలివితేటలు కూడా పెరుగుతాయట. కానీ కొందరు మాత్రం చిన్నచిన్న అపోహలతో శృంగారానికి దూరంగా ఉంటారు. అవి చాలా చిన్న సందేహాలే అయినా.. తీర్చుకోక ఇబ్బంది పడుతుంటారు.

కొన్ని అనుకోని ఘటనల్లో చాలా మంది గాయపడుతుంటారు. కొందరికైతే తలకు కూడా దెబ్బలు తగులుతుంటాయి. ఈ క్రమంలో తలకు గాయం తగిలితే శృంగారంలో పాల్గొనలేమని కొంత మంది అనుకుంటుంటారు. దీనిపై నిపుణులు ఏమని సమాధానమిచ్చారంటే..

"సెక్స్​కు, తలకు దెబ్బలు తగలడానికి పెద్దగా ఏం సంబంధం లేదు. అయితే భారీ ప్రమాదంలో తలకు గాయమై మెదడు లోపల టిష్యూ వంటి సున్నిత అవయవాలు ఏవైనా ప్రభావితమైతే ఆ వ్యక్తి నిరుత్సాహంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి సెక్స్​ను సంతృప్తిగా ఆస్వాదించలేడు. అంతే గానీ, చిన్నచిన్న గాయాలు తగిలితే.. అవి తగ్గాక శృంగారాన్ని సంతృప్తిగా ఆస్వాదించొచ్చు." అని నిపుణులు చెప్పారు.

ఇవీ చదవండి: పొగతాగితే ఎముకలు గుల్ల.. అకాల మరణం!

తాత్కాలిక పక్షవాతమని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ప్రమాదమే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.