ETV Bharat / sukhibhava

Ayurvedic Medicine For Cold and Fever : దగ్గు, జలుబు వేధిస్తోందా..? సింపుల్ ఆయుర్వేద గోలీ మారో..!

Ayurveda For Cold : వాతావరణం మారితే చాలు.. కొందరిని జలుబు, దగ్గు చుట్టు ముట్టేస్తాయి. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ఈ పరిస్థితికి ఆయుర్వేదంలో చక్కటి మందు ఉందని చెబుతున్నారు నిపుణులు. మరి, అదేంటో చూద్దామా..

Ayurvedic_medicine_for_Cold_and_fever.jpg: దగ్గు నివారించండిలా

author img

By

Published : Aug 10, 2023, 4:40 PM IST

Updated : Aug 11, 2023, 10:04 AM IST

Ayurveda For Caugh: చల్లటి గాలి వీచినా.. నాలుగు వాన చినుకులు కురిసినా.. దగ్గు, జలుబు వెంటనే పట్టుకుంటాయి కొందరిని! ఇమ్యూనిటీ మరింత వీక్ గా ఉన్నవారికైతే.. ఆకాశంలో మబ్బులు పట్టినా సరే.. గొంతు పట్టేస్తుంది. ఇలాంటి వారు వెదర్ కండీషన్ నార్మల్ అయ్యేంత వరకూ ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఈ సమస్యకు వెంటనే ఉపశమనం లభించేందుకు ఆయుర్వేదంలో చక్కటి మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇందు కోసం ఓ ఔషధాన్ని సూచిస్తున్నారు. మరి, దాన్ని ఎలా తయారు చేయాలి? ఇందుకోసం ఎలాంటి వస్తువులు కావాలి? అన్నది చూద్దాం.

Ayurvedic medicine for cold : జలుబు నివారణకు ఆయుర్వేదం

Natural Medicine For Cold : ఈ నేచురల్ మెడిసిన్ తయారు చేయడానికి పెద్దగా ఖర్చు చేయాల్సింది లేదు.. కష్టపడాల్సింది కూడా లేదు. కేవలం మూడంటే మూడే వస్తువులు సరిపోతాయి. అందులో ఒకటి అల్లం పొడి. అంటే.. పచ్చిది కాదు. పొడిగా ఉండాలి. రెండోది బెల్లం. మూడోది దేశీయ ఆవునెయ్యి. ఈ మూడు పదార్థాలను సరి సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ పదార్థాలను ఒక గిన్నెలో వేసి చక్కగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత వాటిన్ని చిన్న చిన్న లడ్డూ మాదిరిగా తయారు చేయాలి. అంతే.. నేచురల్ మెడిసిన్ సిద్ధమైపోయినట్టే.

Weight loss tips in telugu : బరువు తగ్గాలా..? కుస్తీలు అవసరం లేదు.. రోజూ ఇలా చేస్తే చాలు!

Ayurveda For Infections : ఇప్పుడు ఈ ఆయుర్వేద గోలీలను దగ్గు, జలుపు ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి ఇవ్వాలి. చిన్నారులతోపాటు పెద్దలు కూడా తీసుకోవచ్చు. వీటిని నోట్లో వేసుకొని చప్పరిస్తే సరిపోతుంది. అలర్జీలతో ఇబ్బంది పడే పిల్లలకు ఇది ఎంతో మంచి ఔషధమని చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ నివారించడంతోపాటు దగ్గు, జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

Ayurvedic medicine for cold :  జ్వరానికి ఆయుర్వేద మందు

Ayurveda For Stomach Problems : అంతేకాదు.. పొట్ట సమస్యలకు కూడా ఈ మందు చక్కగా పనిచేస్తుందని అంటున్నారు. కడుపులో మంట వేధించే వారికి ఉపశమనం లభిస్తుందట. జీర్ణక్రియలో ఏవైనా ఇబ్బందులు ఉంటే.. వాటిని కూడా తొలగిస్తుందని చెబుతున్నారు. దీంతోపాటు ఇమ్యూనిటీ తక్కువగా ఉండి, బలహీనంగా కనిపించే వారికి కూడా ఇది ఉత్తమంగా పని చేస్తుందంటున్నారు నిపుణులు.

ఆయుర్వేద చిట్కాలతో చెడు కొలెస్ట్రాల్​కు చెక్.. వంటింట్లో దొరికే ఈ సూపర్ ఫుడ్​తో..

Ayurveda For Breathing Problems : మరి, దీన్ని ఎలా తీసుకోవాలి అంటే.. రోజుకు ఒకటీ లేదా రెండు సార్లు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఆయుర్వేద ప్రకారం.. బెల్లం, పొడి అల్లం చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని.. ఈ రెండు చలితో పోరాడుతాయని అంటున్నారు. ఎండిన అల్లం తీసుకోవడం వల్ల కఫం తగ్గిపోతుందని, శ్వాసకోశ సమస్యల నివారణలోనూ గొప్పగా పనిచేస్తుందని చెబుతున్నారు.

Ayurvedic medicine for cold :  జలుబుకు ఆయుర్వేదం

అయితే.. నెయ్యి విషయంలో ఓ సూచన చేస్తున్నారు. సైనస్ వంటి సమస్యలతో దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడుతున్న వారు నెయ్యి తీసుకోకూడదని అంటున్నారు. దీనివల్ల జలుబు ఎక్కువవుతుందని సూచిస్తున్నారు.

పెరుగు, తేనె కలిపి తీసుకున్నారా? ఇన్ఫెక్షన్లు దూరం.. ఎముకలు దృఢం.. ఇంకెన్ని ప్రయోజనాలో..

Turmeric Milk Benefits : బరువు తగ్గాలా? యవ్వనంగా కన్పించాలా ? పసుపు పాలు తాగాల్సిందే!

Sex Stamina Increase Tips : సెక్స్ స్టామినా పెంచుకోవాలా?.. రోజూ గంట వాకింగ్​ చేస్తే చాలు!

Last Updated : Aug 11, 2023, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.