కడప జిల్లా కోడూరులో వైయస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్రం మెుత్తం మీద 90 లక్షల 37 వేల 2 వందల 54 మంది మహిళల ఖాతాల్లోకి రూ.1400 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వ విప్ వివరించారు. కోడూరు నియోజకవర్గంలో 3 వేల 5 వందల 83 డ్వాక్రా గ్రూపుల మహిళల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఇళ్లలోనే రంజాన్ వేడుకను జరుపుకోండి: అంజాద్ బాషా