కడప జిల్లా బద్వేలు పురపాలక సంఘం కార్యాలయంలో 'వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం' కింద రూ. 2.17 కోట్ల విలువైన చెక్కులను స్వయం సహాయక సంఘాల మహిళలకు కమిషనర్ కృష్ణారెడ్డి అందజేశారు. ప్రభుత్వం అందించిన ఈ సాయం సంఘాల బలోపేతానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: వైయస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్