వైఎస్‌కు నివాళితో.. వైకాపా ప్రచారానికి విజయమ్మ! - ప్రచారానికి వెళ్తూ వైఎస్సార్‌కి నివాళులర్పించిన విజయమ్మ
వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ... ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద విజయమ్మ నివాళులర్పించారు. అనంతరం ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రచారానికి బయలుదేరారు.
ప్రచారానికి వెళ్తూ వైఎస్సార్‌కి నివాళులర్పించిన విజయమ్మ
Intro:యాంకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ తర్వాత బరిలో లో ఎనిమిది మంది ఉన్నారు ఇందులో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ నీ భారతీయ జనతా పార్టీ లతోపాటు జన జాగృతి పార్టీ తో పాటు ఉ ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి చి ఇ దివాకర్ వేసిన నామినేషన్ను తిరస్కరించడంతో ప్రధాన పార్టీల నుంచి ఒకరు తప్పుకున్నట్టు అయింది ఈ క్రమంలో పోటీ మాత్రం తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు టిడిపి నుంచి సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ఆర్సీపీ నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ లు బరిలో ఉన్నారు తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ప్రాంత సీనియర్ నాయకులు మీసాల సుబ్బన్న భారతీయ జనతా పార్టీ నుంచి వేయి శ్రీనివాసులు పోటీపడుతున్నారు వీరితో పాటు పట్టణానికి చెందిన తవ్వా చిరంజీవి అనే వ్యక్తి ఇ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నారు చిరంజీవి ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అలవాటు మరో ఇద్దరు అభ్యర్థులు అల్లు అప్పలనాయుడు రాజన్న వీర సూర్య చంద్ర అనే వ్యక్తులు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నారు అయితే ప్రచారాలు మాత్రం ప్రధాన పార్టీలు ముందంజలో కొనసాగుతున్నాయి ప్రధానంగా టిడిపి వై ఎస్ ఆర్ సి పి కాంగ్రెస్ బి జె పి లు నియోజకవర్గంలో ప్రచారాన్ని విస్తృతం చేశాయి
Body:NARSIPATNAM
Conclusion:8008574736
Body:NARSIPATNAM
Conclusion:8008574736