ETV Bharat / state

రాయచోటిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు - CADAPA

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కడపలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

ycp
author img

By

Published : Jul 8, 2019, 8:30 AM IST

రాయచోటిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

కడప జిల్లా రాయచోటిలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో వైఎస్ఆర్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల రైతుల సంక్షేమానికి రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారన్న ఆయన.... రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు

Intro:విజయనగరం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు సత్య సాయి కీర్తనలు ఆలపిస్తూ సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ కమనీయంగా సత్యసాయి మహా నగర సంకీర్తన నిర్వహించారు శనివారం రాత్రి పట్టణంలోని హనుమాన్ ఆలయం వద్ద ట్రస్టు సభ్యులు రత్నాకర్ మహా నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభించారు సత్య సాయి భక్తి గీతాలను ఆలపిస్తూ వేద పఠనం పఠిస్తూ కోలాటం చెక్క భజనలు శ్రీకృష్ణ నృత్యరూపకం సర్వ దేవతా మూర్తుల అలంకరణలో చిన్నారుల నృత్యాలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి సాయి నామస్మరణతో పుట్టపర్తి పురవీధులు మార్మోగాయి వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు

Body:విజయనగరం భక్తుల మహా నగర సంకీర్తన

Conclusion:విజయనగరం భక్తుల మహా నగర సంకీర్తన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.