ఇవీ చదవండి
వేధింపులు తట్టుకోలేక యువతి బలవన్మరణం - young girl suicide at porumamilla akkalureddy village kadapa district
కడప జిల్లా పోరుమామిళ్ల సమీపంలోని అక్కలురెడ్డి గ్రామంలో విషాదం జరిగింది. ఓ యువతిని అదే గ్రామానికి చెందిన ఓబులేసు అనే యువకుడు ప్రేమపేరుతో వేధించగా... ప్రాణాంతక ద్రావణం తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ మేరకు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువకుని వేధింపులు తట్టుకోలేక యువతి బలవన్మరణం