ETV Bharat / state

మైదుకూరులో వైకాపా కార్యకర్తల సంబరాలు

జగన్​ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో .. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. అన్ని జిల్లాల్లో కార్యకర్తలు బాణాసంచా కాల్చి.. జై జగన్​ అంటూ నినాదాలు చేశారు.

వైకాపా
author img

By

Published : May 30, 2019, 4:39 PM IST

మైదుకూరులో వైకాపా కార్యకర్తల సంబరాలు

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కడప జిల్లా మైదుకూరులోని నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్న కార్యకర్తలు.. జై జగన్, వైయస్ఆర్ జోహార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

మైదుకూరులో వైకాపా కార్యకర్తల సంబరాలు

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కడప జిల్లా మైదుకూరులోని నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్న కార్యకర్తలు.. జై జగన్, వైయస్ఆర్ జోహార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఇది కూడా చదవండి.

కొత్త జిల్లాల ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి

Intro:AP_NLR_04_30_DRY_SHOING_RAJA
_AVB_C3
anc
360 రోజులు భూమిని పచ్చని పంటలతో కప్పి ఉంచే విధానం వెనుక ఉన్న శాస్త్రీయత ను రైతులకు తెలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పకృతి వ్యవసాయ విభాగం నెల్లూరు జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మీ మాధవి తెలిపారు. నెల్లూరు జిల్లాలో రెండు వేల మంది రైతులతో ఈ విధానం అమలు చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఇప్పటికే 348 మందితో 120 ఎకరాలు ఈ డ్రై సోయింగ్ చేశామన్నారు. జిల్లాలో ప్రతి రైతు చేత డ్రై షోయింగ్ చేయించాలని, అందుకు ప్రకృతి వ్యవసాయం కార్యకర్తలు సలహాలు ఇస్తారని ఆయన తెలిపారు. భూముల తొమ్మిది రకాల నవధాన్యాలు చల్లడంతో భూమి నుంచి తే మ తగ్గకుండా ఉంటుంది అన్నారు. ఈ నవధాన్యాలు వేయటం వలన భూమిలో తేమ కాపాడటంతో పాటు పశువులకు మేత కూడా వస్తుంది అన్నారు. ఈ విధానాన్ని ప్రతి రైతు చేసుకుంటే బాగుంటుంది అన్నారు.
బైట్, లక్ష్మీ మాధవి, పకృతి వ్యవసాయ భాగం సహాయ సహాయ సంచాలకులు నెల్లూరు జిల్లా


Body:వ్యవసాయం


Conclusion:బిరాజా నెల్లూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.