ETV Bharat / state

అనుమానస్పదస్థితిలో మహిళ మృతి

నాలుగురోజుల క్రితం అదృశ్యమైన మహిళ ఇంట్లో ఉన్న బావిలోనే  శవంగా కనిపించిన ఘటన కడప పట్టణం బ్రహ్మణవీధిలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

మహిళ మృతి
author img

By

Published : Apr 26, 2019, 5:33 AM IST

వివాహిత అనుమానస్పదస్థితిలో మృతిచెందిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణంలోని బ్రహ్మణ వీధికి చెందిన విశ్రాంత కోర్టు ఉద్యోగి రమణాచార్యులు భార్య శాంతి గత నాలుగురోజులుగా కనిపించడంలేదు. దింతో ఆయన చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవండంతో ఒకటో పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అదృశ్య కేసుగా నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రమణాచార్యలు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఆయన వెళ్లి బావిలో చూడగా శాంతి మృతదేహం కనిపించింది. విషయం పోలీసులకు తెలపగా శవాన్ని తీసి శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

నా భర్త మరణానికి కలెక్టరే కారణం...ఇల్లాలి ఆరోపణ

Intro:ap_cdp_18_25_mahila_anumanaspada_died_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప బ్రాహ్మణ వీధిలో వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈనెల 22వ తేదీ అదృశ్యమైన వివాహిత ఈరోజు తన ఇంట్లోనే ఉన్న బావిలో శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటికి తీశారు. బావిలో పడి నాలుగు రోజులు కావడంతో తో గుర్తుపట్టలేని విధంగా మారింది. బ్రాహ్మణ వీధికి చెందిన రమణాచార్యులు శాంతి లకు 1989 పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణాచార్యులు కోర్టులో పని చేస్తూ ఐదేళ్ల కిందట విశ్రాంతి పొందారు. ఈ నేపథ్యంలో లో ఈ నెల 22వ తేదీ సాయంత్రం నుంచి శాంతి కనిపించలేదు. ఆమె భర్త చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఒకటో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు అదృశ్య కేసు నమోదు చేశారు. ఈరోజు ఇంట్లో దుర్వాసన రావడంతో వెళ్లి బావిలో చూడగా శాంతి మృతదేహం కనిపించింది. విషయం పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటికి తీసి శవపరీక్ష నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చంద్రశేఖర్ పేర్కొన్నారు.
byte: చంద్రశేఖర్, ఒకటో పట్టణ సీఐ, కడప.

Body:వివాహిత అనుమానాస్పద మృతి

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.