ETV Bharat / state

భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష....

అత్తింటి వేధింపులు భరించలేక సాది కోన్ అనే మహిళ పోలీసులను ఆశ్రయించిన న్యాయం జరగలేదు...దీంతో విసుగు చెందిన బాధితురాలు భర్త ఇంటి ముందు మౌనదీక్షకు దిగిన ఘటన కడప జిల్లా బద్వేలులో చోటుచేసుకుంది.

భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష....
author img

By

Published : Oct 5, 2019, 7:09 AM IST

కడప జిల్లా బద్వేలు పట్టణంలోని రిక్షా కాలనీలో న్యాయం కోసం భార్య భర్త ఇంటి ముందు కూర్చొని నిరసన దీక్ష పూనారు. ఈమె చేస్తున్న దీక్షకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సంఘీభావం తెలిపారు. కమలాపురం పట్టణానికి చెందిన సాది కోన్ తో బద్వేలు పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన మస్తాన్ వల్లితో పది నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి భర్త ,అత్త, మామలు వేధింపులకు గురి చేశారు. దీంతో సాదిక్ కోన్ పుట్టినిల్లు చేరింది. జరిగిన అన్యాయంపై కమలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ ఎటువంటి స్పందన లేక పోవటంతో... బద్వేల్ పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేదని వాపోయారు. దీంతో విసుగు చెందిన బాధితురాలు సాదిక్ కోన్ ,తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి భర్త మస్తాన్​ వలి ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను కొనసాగిస్తానని తెలిపారు.

ఇవీ చదవండి

ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష

Intro:444

Body:777

Conclusion:కడప జిల్లా బద్వేలు పట్టణంలోని రిక్షా కాలనీలో న్యాయం కోసం భార్య భర్త ఇంటి ముందు కూర్చొని నిరసన దీక్ష పూనారు. ఈమె చేస్తున్న దీక్షకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సంఘీభావం తెలిపారు. కమలాపురం పట్టణానికి చెందిన సాది కోన్ తో బద్వేలు పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన మస్తాన్ వల్లి తో పది నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి భర్త ,అత్త, మామలు వేధింపులకు గురి చేశారు . దీంతో సాదిక్ కోన్ పుట్టినిల్లు చేరింది . జరిగిన అన్యాయం పై కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వారు బద్వేల్ పోలీసులను ఆశ్రయించిన తెలుపగా ఈ మేరకు వచ్చి జరిగిన ఘటన బద్వేల్ పోలీసులు తెలిపారు. పలు పర్యాయాలు న్యాయం చేయాలని రెండు పోలీస్ స్టేషన్ లను తిరిగిన నా స్పందించకపోవడంతో వేసారి పోయారు. దీంతో కమలాపురం నుంచి వచ్చిన సాదిక్ కోన్ ,తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి భర్త మస్తాన్వలి ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను కొనసాగిస్తానని తెలిపారు.
బైట్స్
సాదిక్ కోన్
మాబు జాన్ బాధితురాలి తల్లి

బాధితురాలు భర్త ఇంటి ముందు నిరసన దీక్ష పూనారు అన్న విషయం తెలియగానే పోలీసులు వచ్చారు. జరిగిన ఘటనపై తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.