ETV Bharat / state

పేదలకు పండ్లు, బియ్యం అందించిన ప్రభుత్వ విప్ - lockdown in kadapa

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కారణంగా కార్మికులు, వలస కూలీలు, పేదలు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు సహాయం చేస్తూ ఉదారతను చాటుకున్నారు.

whip sreenivasulu distributed fruits, rice for poor people
పేదలకు పండ్లు, బియ్యం అందించిన ప్రభుత్వ విప్
author img

By

Published : Apr 17, 2020, 6:56 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ శ్రీనివాసులు.. స్థానిక ఆర్డీఓకు పది టన్నుల అరటి, 50 బస్తాల బియ్యాన్ని అందించారు. లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు వీటిని పంపిణీ చేయాలని కోరారు.

కడప జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ శ్రీనివాసులు.. స్థానిక ఆర్డీఓకు పది టన్నుల అరటి, 50 బస్తాల బియ్యాన్ని అందించారు. లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు వీటిని పంపిణీ చేయాలని కోరారు.

ఇదీచదవండి.

'లాక్​డౌన్​తో సగానికి తగ్గిన కరోనా వ్యాప్తి రేటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.