కడప జిల్లా గండికోట ముంపు వాసుల ఆందోళన 25వ రోజుకు చేరుకుంది. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంవీ సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ చాంద్ బాషా.. కొండాపురం మండల కార్యదర్శి మనోహర్ బాబు దీక్షలో పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ ప్రభుత్వం ముంపు వాసుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెలిగొండ తరహా 12 లక్షల 50 వేలు ఇవ్వాలని ఇల్లు నిర్మించుకోవడానిక రెండేళ్లు గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: