ETV Bharat / state

వీఆర్​ఏ దారుణహత్య... గ్రామంలో భయాందోళనలు - cadapa

కడప జిల్లాలో తన సొంత పొలంలోనే వీఆర్​ఏ ఓబులమ్మను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలో అట్లూరు గ్రామంలో మహిళలు పొలం పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

vra-mudder-in-cadapa
author img

By

Published : Jul 5, 2019, 12:12 PM IST

వీఆర్​ఏ దారుణహత్యతో గ్రామంలో భయాందోళనలు

కడప జిల్లా అట్లూరు మండలం రాజుపాలెంలో దారుణం జరిగింది. అక్కడి వీఆర్​ఏ దారుణ హత్యకు గురయ్యారు. సొంత పొలంలోనే.. దుండగుల చేతిలో హతమయ్యారు. ఈ పరిస్థితుల్లో.. స్థానిక మహిళలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పొలానికి వెళ్లాలన్నా భయపడుతున్నారు.

అట్లూరు, బద్వేలు మండలాల సరిహద్దు గ్రామమైన రాజుపాలెంలో.... సొంత పొలంలోనే ఓబులమ్మ దారుణహత్యకు గురవడం.. 2 మండలాల్లో సంచలనం సృష్టించింది. తమకు రక్షణ కల్పించడమే కాక... పాటు హంతకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి మండలం కోలమూరు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాదంలో 13 ఇల్లు పూర్తిగా కాలి 17 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు కోలమూరు ఎస్సీ కాలనీలో అందరూ నిద్రిస్తున్న సమయంలో తెల్ల వారు జామున మూడున్నర గంటల సమయంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓం నివాసంలో లో ఏర్పడిన మంటలు ప్రమాదానికి కారణం అయ్యాయి అదే సమయంలో సంజయ్ అనే విద్యార్థి ప్రమాదాన్ని గమనించి కేకలు వేయడంతో 17 కుటుంబాల ప్రజలు పరుగులతో రోడ్డెక్కారు అదే సమయంలో గాలి విపరీతంగా ఉండటం వల్ల మంటలు ఉవ్వెత్తున ఎగసి ఇళ్లల్లో ఉన్న ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలి గ్రామాన్ని భయభ్రాంతులకు గురి చేసింది విషయం తెలిసిన వెంటనే భీమవరం ఆకివీడు అగ్నిమాపక శకటాలు ఆ ప్రాంతానికి చేరి మంటలను అదుపు చేశారు అప్పటికే ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి బాధిత కుటుంబాలను తహసీల్దార్ ఆంజనేయులు ఎమ్మెల్యే రాంబాబు వై కా పా నియోజకవర్గ ఇంచార్జ్ పీవీ నరసింహరాజు ఎస్సై సంతోష్ కుమార్ పరామర్శించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేశారు అగ్నిమాపక అధికారి అలీ బేగ్ నష్టంపై అంచనా వివరాలను సేకరించే పనిలో ఉన్నారు

Body:నోబుల్

Conclusion:9440104042

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.