ETV Bharat / state

ఉద్ధృతంగా కుందు...ఆందోళనలో గ్రామస్థులు - జమ్మలమడుగు

కడప జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుందు నది పొంగి ప్రవహిస్తుండటంతో నది పరివాహక గ్రామాల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

ఉద్ధృతంగా కుందు...ఆందోళనలో గ్రామస్తులు
author img

By

Published : Sep 17, 2019, 2:32 PM IST

ఉద్ధృతంగా కుందు...ఆందోళనలో గ్రామస్తులు

కడప జిల్లా జమ్మలమడుగులో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, వంతెనలు మునిగిపోయి నదిపరివాహక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దముడియం మండలంలో కుందు నది ఉగ్రరూపం దాల్చటంతో నెమళ్ల దిన్నె వంతెనపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాల్లో పూర్తిగా రాపోకలు నిలిచి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పొలాలు మునిగి నిండా నష్టపోయామని రైతలు ఆవేదన చెందుతున్నారు. అంతకంతకూ కుందు నది వరద ఉద్ధృతంగా మారుతుండటంతో ఏ క్షణం ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : కుందు నది వరద ప్రవాహాంతో నిలిచిన రాకపోకలు

Intro:ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యి వచ్చిన యువకుడు నిరూపించాడు. మొక్కవోని దీక్షతో, అంకుఠిత శ్రమతో పేదరికాన్ని జయించి క్రీడా కోటాలో పోలీస్ కొలువు సాధించారు. మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇలా ఇలా ప్రతి వారికి ఆదర్శంగా నిలిచారు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన షేక్ బషీర్. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి పెద్ద దిక్కుగా మారారు.Body:పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన షేక్ బషీర్ నిరుపేద కుటుంబానికి చెందినవారు. తండ్రి రహంతుల్లా కు రెండు కాళ్లు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ పై ఆధారపడి ఆ కుటుంబం గడిచేది. ఇలాంటి పరిస్థితుల్లో బషీర్ చదువు వారికి ఆర్థిక భారమైంది. ఇంట్లో వాళ్ళ పై ఆధారపడకుండా ఖాళీ సమయాల్లో వివిధ పనులకు వెళుతూ తన చదువుకు కావలసిన డబ్బును బషీర్ సంపాదించుకునే వారు. ఇలా ఎన్నో కష్టాలు పడుతూ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 2018 సంవత్సరంలో పోలీసు కొలువులు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం సాధించాలనే గట్టి పట్టుదలతో చదివారు. ఇటీవల ప్రభుత్వం పోలీసులు అభ్యర్థుల జాబితా విడుదల చేయగా బషీర్ 200 మార్కులకు గాను 115 మార్కులు సాధించారు. మంచి మార్కులు వచ్చిన నా ఉద్యోగం కావడం కష్టతరమైనది. ఉక్కు పోస్ట్ కి 22 మంది పోటీ పడుతున్న తరుణంలో అగ్నిమాపక దళం ఉద్యోగం పొందారు. నిరంతరం కృషి తో తన కలను సాకారం చేసుకున్నారు.
*వ్యాయామ ఉపాధ్యాయుడి సహకారంతో.....*
బషీర్ ఉద్యోగం సాధించడంలో వ్యాయామ ఉపాధ్యాయుడు చింతకాయల సత్యనారాయణ ప్రోత్సాహం ఎంతో ఉంది. చిన్నప్పటి నుంచి బాస్కెట్ బాల్, అథ్లెటిక్ శిక్షణ ఇచ్చేవారు. బషీర్ ఎనిమిదిసార్లు రాష్ట్రస్థాయి బాస్కెట్ పార్టీలో పాల్గొన్నారు అంటే వ్యాయామ ఉపాధ్యాయుని పాత్ర కీలకం. తన సొంత డబ్బులు వెచ్చించి రాష్ట్రస్థాయి పోటీలకు బస్సును పంపించేవారు. ప్రతి విషయంలోనూ బషీర్ కు వెన్నుదన్నుగా ఉండేవారు.

Byte1: షేక్ బషీర్
వృత్తిపట్ల నిబద్ధతతో పని చేస్తాను. యువ జగన్ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి వ్యాయామ ఉపాధ్యాయుడు చింతకాయల సత్యనారాయణ సహకారం ఎంతో ఉంది. భవిష్యత్తులో ఎస్ ఏ ఉద్యోగం సాధించేందుకు ప్రయత్నిస్తాను.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.