ETV Bharat / state

విధుల నుంచి బీట్​ ఆఫీసర్ల తొలగింపు - suspended

కడప జిల్లా ముద్దనూరు ఫారెస్ట్​ పరిధిలో సంబంధిత అటవీకూలీలతో చేయించవలసిన పనులను యంత్రాలతో చేయించినందుకు బీట్​ ఆఫీసర్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.​

బీట్​ ఆఫీసర్లను విధుల నుంచి తొలగింపు
author img

By

Published : May 13, 2019, 3:01 PM IST

కడప జిల్లా ముద్దనూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అడ్డగోలుగా పనులు చేయించడంపై ఉన్నత అధికారులు చర్యలు చేపట్టారు. మనుషులు చేయాల్సిన పనులను యంత్రాలతో చేయించడం వల్ల ఇద్దరు బీట్ ఆఫీసర్​లపై సస్పెన్షన్ వేటు విధించారు. ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని శెట్టివారిపల్లె, గండ్లూరు బీట్లు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ కొమ్మలను తొలగించడం, చదును చేయడం తదితర పనులను కూలీలతో చేయించాల్సి ఉంది. కానీ, సంబంధిత అటవీ శాఖ సిబ్బంది కూలీలను కాకుండా యంత్రాల సహాయంతో చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు పరిశీలించిన అనంతరం గండ్లూరు ప్లాంటేషన్ బీట్ ఆఫీసర్ శివకుమార్, శెట్టివారిపల్లి బీట్ ఆఫీసర్ కబీర్​లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.

Intro:AP_ONG_12_13_VILLAGE_PEOPLE_DHARNA_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...........................................................................
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామంలో ఎస్సి కాలనీలో జనావాసాల మధ్య గ్రానైట్ పాలిషింగ్ కర్మాగారాన్ని ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వడానికి నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. కర్మాగారం నుంచి వచ్చే ధ్వని , వ్యర్థాలతో తీవ్ర ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్థులు ఆరోపించారు. ఫ్యాక్టరీ యజమానులకు అనుకూలంగా వ్యవహరించిన న గ్రామ కార్యదర్శి పై పై వెంటనే చర్యలు తీసుకోవాలని చేశారు. కర్మాగారంలో పని ని చేయడం కోసం రాజస్థాన్ నుంచి వచ్చే పనివారి మూలంగా కాలనీలో మహిళలకు రక్షణ కరువైందని మహిళలు. మద్యం సేవించి వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు.... బైట్
నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా కార్యదర్శి

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.