ETV Bharat / state

'పెద్దకొమెర్లలో జింకను అపహరించిన దుండగులు' - jammalamadugu

వన్యప్రాణులకు రోజురోజుకి రక్షణ లేకుండాపొతోంది. మైలవరం మండలంలోని పెద్దకొమెర్లలో ఇటీవల జరిగిన ఓ సంఘటనే ఇందుకు ఉదాహరణ.

పెద్దకొమెర్లలో జింకను అపహరించిన దుండగులు
author img

By

Published : Sep 27, 2019, 11:53 PM IST

పెద్దకొమెర్లలో జింకను అపహరించిన దుండగులు

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దకొమెర్లలో దుండగులు జింకను అపహరించారు. తన పొలం సమీపంలోని బురదగుంటలో చిక్కుకున్న జింకను.. అప్పగించేందుకు ఓ రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. 2 రోజులైనా అధికారులు రాకపోగా జింకను తన పొలంలోని రేకుల షెడ్డులో ఉంచాడు. విషయం తెలుసుకున్న కొంతమంది దుండగులు షెడ్డు తాళాలు పగులగొట్టి జింకను అపహరించారు. అధికారులను వివరణ కోరగా.. రోడ్డు దాటుతూ వాహనం ఢీకొని జింక గాయాలపాలై చనిపోయినట్లు చెబుతున్నారు. అనంతరం జింకను ఖననం చేసినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు అడగగా అధికారుల నోటి వెంట మాటలు రావడం లేదు.

ఇదీ చూడండి: మంచినీటి కోసం జనావాసాల్లోకి వన్యప్రాణులు

Intro:FILE NAME : AP_ONG_25_27_CHIRALA_POLICE_30ACT_AMALU_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల లో పోలీస్ 30 యాక్టు, 144 వ సెక్షన్ విధించినట్లు చీరాల ఒకటవ పట్టణ సి.ఐ ఎన్. నాగమల్లేశ్వరరావు తెలిపారు... చీరాలలో జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా పోలీస్ 30 యాక్టు, ఎమ్మార్వో 144 వ సెక్షన్ అమలు చేసినట్లు సి.ఐ మీడియాకు చెప్పారు.

Body:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.