ETV Bharat / state

బద్వేలులోని ఆలయాల్లో దొంగల బీభత్సం - బద్వేలు ఆలయంలో దొంగతనం

కడప జిల్లా బద్వేలు మండలం పలు గ్రామాల్లోని ఆలయాల్లో దొంగలు హల్ చల్ చేశారు. రాజుపాలెంలోని ఎల్లమ్మ ఆలయం, చింతలచెరువు, మామిడి కొండయ్య, బోయినపల్లి, కోనేటి కోవెలలో చోరీకి పాల్పడ్డారు. రూ.60 వేల విలువైన వెండి కిరీటం, హుండీలోని నగదు దోచుకెళ్లారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

theft in  badwell temples
రాజుపాలెం ఎల్లమ్మ ఆలయం
author img

By

Published : Feb 27, 2020, 7:07 PM IST

ఆలయాల్లో దొంగల హల్​ చల్​.. హుండీ నగదు అపహరణ

ఆలయాల్లో దొంగల హల్​ చల్​.. హుండీ నగదు అపహరణ

ఇదీ చూడండి:

దిల్లీ అల్లర్లకు వ్యతిరేకంగా రైల్వే కోడూరులో ముస్లింల వినూత్న నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.