ETV Bharat / state

''నాణ్యమైన ఆహారం ఇవ్వండి.. మెస్ చార్జీలు పెంచండి''

యోగి వేమన విశ్వవిద్యాలయం వసతి గృహ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాణ్యమైన ఆహారం అందించాలని.. రుసుములు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రహదారిపై బైఠాయించి సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

students-darna-for-demands-in-andhrapradesh
author img

By

Published : Aug 24, 2019, 1:37 PM IST

యోగివేమన విశ్వవిద్యాలయం వసతి గృహ విద్యార్థుల ఆందోళన

నాణ్యమైన ఆహారం అందించడమే కాక.. మెస్‌ రుసుములు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.... కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలోని వసతి గృహ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయం ఎదుట రహదారిపై బైఠాయించి సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిగతా విశ్వవిద్యాలయాల కంటే ఎక్కువ రుసుములు వసూలు చేస్తున్నా... సరైన భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహంలోనూ తగినన్ని గదులు కేటాయించడం లేదని వాపోయారు.

Intro:యాంకర్ గ్రామ వాలంటీర్లు నిర్వహించే సర్వే కార్యక్రమం పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరగాలని నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ గోవిందరాజులు పేర్కొన్నారు విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ లోని రోలుగుంట లో ఏర్పాటైన గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి అనంతరం ప్రసంగించారు ఈ సర్వేలో భాగంగా ఈనెల 26 నుంచి 31 వరకు పూర్తిస్థాయిలో కొనసాగించాలన్నారు సర్వేలో అర్హులకు అన్యాయం అనర్హులకు న్యాయం జరిగేలా ఉండకూడదని ఇందుకు సంబంధించి వాలంటీర్లు చిత్తశుద్ధితో వ్యవహరించాలని అని పేర్కొన్నారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.