ETV Bharat / state

నేటి నుంచి శ్రీనారా పుర వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు - శ్రీ నారా పుర వెంటేశ్వర స్వామి ఆలయం

కడప జిల్లాలో ఉన్న శ్రీ నారా పుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు.

పవిత్రోత్సవాలకు సర్వం సిద్ధం
author img

By

Published : Sep 8, 2019, 6:33 AM IST

Updated : Sep 8, 2019, 10:29 AM IST

పవిత్రోత్సవాలకు సర్వం సిద్ధం
కడప జిల్లా జమ్మలమడుగులో వెలసిన శ్రీనారా పుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైదిక సంప్రదాయం ప్రకారం అన్య వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికులు, సిబ్బంది, భక్తుల వలన తెలిసీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిణామాల వలన ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానివ్వకుండా ఏటా మూడు రోజులపాటూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 8,9,10 తేదీల్లో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. ఈ మూడు రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి : వెయిట్ లిఫ్టింగ్​లో దూసుకుపోతున్న కడప జిల్లా కుర్రాడు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పు గోదావరి జిల్లా. 8008574231Body: ap_rjy_31_04_annavaram_fire_report_p_v_raju_av_AP10025_SD
సర్ ఈ ఫైల్ కిట్ నెంబర్ 711 ద్వారా మోజో లో పంపించాను. పరిశీలించగలరు.
ap_rjy_31a_04_annavaram_fire_report_p_v_raju_av_AP10025_SD ఈ ఫైల్ wrap etvbharat. com ద్వారా పంపించాను సర్. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో భద్రత విషయంలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం కొనసాగుతుంది. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా నెలల వ్యవధిలో నే ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అంతే కాదు దేవస్థానంలో అగ్ని నిరోధక యంత్రాలు పూర్తి స్థాయిలో లేవని, విద్యుత్తు తీగలు ప్రమాద కరంగా ఉన్నాయని అగ్నిమాపక శాఖ నాలుగు నెలల క్రితమే నివేదిక ఇచ్చినా దీనికి అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాక పోవడంతో విద్యుత్తు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిసి కెమెరా ల పర్యవేక్షణ గదిలో రెండు నెలల క్రితం అగ్ని ప్రమాదం జరగ్గా, మూడ్రోజుల క్రితం సహాయ కమిషనర్ కార్యాలయంలో ప్రమాదం జరిగి కార్యాలయం పూర్తిగా దగ్దమైంది. గతంలో ఉత్సవాలు జరిగే సమయంలో పలువురు భక్తులకు విద్యుదాఘాతం జరిగింది. అగ్నిమాపక శాఖ నివేదికకు అనుగుణంగా ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.Conclusion:ఓవర్...
Last Updated : Sep 8, 2019, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.