ETV Bharat / state

ఇసుక వివాదం.. ట్రాక్టర్​ యజమానుల ఘర్షణ - bayanapalli

కడప జిల్లా బద్వేలుకి చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానులు సిద్ధవటం నుంచి వచ్చిన ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. వచ్చిన ట్రాక్టర్లను తిరిగి వెనక్కి పంపించారు. మళ్లీ వస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ఘర్షణ పడిన ఇరు వర్గాలకు చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానుల
author img

By

Published : Aug 10, 2019, 7:58 PM IST

ఘర్షణ పడిన ఇరు వర్గాలకు చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానుల

కడప జిల్లా బద్వేలు మండలం బయనపల్లె వద్ద ఇసుక ట్రాక్టర్ల యజమానుల మధ్య గొడవ జరిగింది. బద్వేలుకి చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానులు సిద్ధవటం ప్రాంతం నుంచి వచ్చిన పది ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. సిద్ధవటం పెన్నానదిలో ఇసుక క్వారీ లేకున్నా... నిబంధనలకు వ్యతిరేకంగా తక్కువ ధరకు ఈ ప్రాంతంలో ఎలా ఇస్తారని నిలదీశారు. రేపట్నుంచి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. వచ్చిన ట్రాక్టర్లను తిరిగి వెనక్కి పంపించారు. బద్వేలు ప్రాంతానికి చెందిన ఇసుక క్వారీని నందలూరు వద్ద అనుమతులు ఇచ్చారు. అక్కడనుంచి కాకుండా దగ్గర దూరంలోని సిద్ధవటం పెన్నానదిలో ఇసుక రవాణా చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.

ఇదీ చదవండి :

చుక్కభూముల సమస్యలపై అధికార్లపై మండిపడ్డ వరదరాజుల రెడ్డి

Intro:AP_TPG_76_10_TEGINA_VIDYUT_VAIRLU_AV_10164

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం లో చేబ్రోలు ఉంగుటూరు రైల్వే స్టేషన్ల మధ్య విద్యుత్ వైర్లు తెగి పోవడంతో పలు రైళ్ల ఆలస్యంగా నడిచాయి. విజయవాడ వైపు వెళ్లే మార్గంలో 522/31 స్తంభం వద్ద విద్యుత్ కి వెళ్ళు తిరిగి పోవడం తో కాలంలో రైల్వే సిబ్బంది స్పందించి చి మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు దీంతో సింహాద్రి, ఏపీ ఎక్స్ప్రెస్లు, తిరుపతి ప్యాసింజర్ 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.

Body:ఉంగుటూరు

Conclusion:9494990333
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.