ETV Bharat / state

డిజిటల్ చార్టులు వద్దు.. పాత విధానమే ముద్దు! - andolana

మైదుకూరులో ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు నిరసన తెలిపారు. కార్మికుల విధులకు సంబంధించిన డిజిటల్ చార్టులను అమలు చేయవద్దని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన
author img

By

Published : Apr 30, 2019, 8:26 PM IST

ఆర్టీసీ కార్మికుల నిరసన

కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ కార్మికులు నిరసన చేపట్టారు. విధులకు సంబంధించిన డిజిటల్ చార్టులను అమలు చేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. డిపో పరిధిలోని కార్మిక సంఘ కార్యదర్శి వీఎస్ రాయుడు ఆధ్వర్యంలో.. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిజిటల్ చార్టుల అమలుతో.. సీనియర్ కార్మికులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.

ఇది కూడా చదవండి.

మోదీ ప్రధాని పదవికి అనర్హుడు: తులసిరెడ్డి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.