కడప జిల్లా రాజంపేట శివారులోని వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న మనోహర్ పై కారు వేగంగా దూసుకొచ్చింది. తలకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి మనోహర్ ని తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనోహర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి - రోడ్డు ప్రమాదం
కడప జిల్లా రాజంపేట పట్టణంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మనోహర్ మృతిచెందారు.
ACCI
కడప జిల్లా రాజంపేట శివారులోని వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న మనోహర్ పై కారు వేగంగా దూసుకొచ్చింది. తలకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి మనోహర్ ని తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనోహర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Intro:రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పంచాయతీరాజ్ అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పాయకరావుపేట మేజర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో కులాల వారి ఓటర్ల జాబితాను అధికారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి లవ రాజు మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాను ఆధారంగా తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు కులాల వారీగా ఓటర్ల జాబితా రూపొందించినట్లు వెల్లడించారు. ఈ జాబితాలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 15వ తేదీ లోగా తమకు ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు అనంతరం ఈ జాబితా ఆధారంగా చేసుకొని అభ్యంతరం లేకుంటే 20వ తేదీన పూర్తిస్థాయి జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లాడ శివకుమార్, ధనిశెట్టి బాబూరావు, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు
Body:b
Conclusion:n
Body:b
Conclusion:n