కులవృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలు.. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయారు. అలాటి వారికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
కడప జిల్లా రాజంపేటలోని నాయి బ్రాహ్మణులుకు దాత రవిశంకర్ సహాయంతో.. 500 రూపాయల విలువైన కిట్లను అందించారు.
ఇదీ చదవండి: