ETV Bharat / state

కడపలో 19 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం - Pulse Polio Program three days from 19th in Kadapa

కడప జిల్లా రాజంపేట మండల పరిషత్​ ఆధ్వర్యంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్​ మల్లేశ్వరి ఆధ్వర్యంలో స్థానిక వైద్య సిబ్బంది పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పక వేయించాలని పిలుపునిచ్చారు.

Pulse Polio Program
కడపలో 19 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం
author img

By

Published : Jan 3, 2020, 10:31 AM IST

కడపలో 19 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం

కడప జిల్లా రాజంపేట మండల పరిషత్ ఆధ్వర్యంలో డివిజన్​లోని వైద్య సిబ్బంది పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలియో రహిత సమాజం కోసం అంతా కలిసి పాటు పడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్​ మల్లేశ్వరి అన్నారు. ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్ల లోపు పిల్లలకి పోలియో చుక్కలు తప్పక వేయించాలని పిలుపునిచ్చారు. పోలియో చుక్కలు పంపిణీ చేసేందుకు 2980 పల్స్ పోలియో కేంద్రాలు, 74 మొబైల్ పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్ నాగరాజు, ఎంఈవో చెంగల్ రెడ్డి, పీపీ యూనిట్ వైద్యాధికారి వెంగల్ రెడ్డి, సిహెచ్ వో మునిరెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

అధికారుల నిర్లక్ష్యం... 'అప్సా'కు శాపం..!

Intro:Ap_cdp_47_02_VO_poliyo_rahita samajam_Av_Ap10043
k.veerachari, 9948047582
పోలియో రహిత సమాజం కోసం మనమంతా పాటుపడాలని, ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో ఏ ఒక్క పిల్లవాడిని మిస్ చేయకుండా పోలియో చుక్కలు వేయాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారిని డాక్టర్ మల్లేశ్వరి పిలుపునిచ్చారు. కడప జిల్లా రాజంపేట మండల పరిషత్ ఆధ్వర్యంలో డివిజన్లోని వైద్య సిబ్బందితో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో వల్ల ఏ ఒక్కరు బాధపడకూడదని తెలిపారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు 2,91,202 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు వీరికి ఐదు లక్షల పోలియో డ్రాప్స్ వచ్చాయని అని తెలిపారు 2980 పల్స్ పోలియో కేంద్రాలను 74 మొబైల్ పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO డాక్టర్ నాగరాజు, ఎంఈవో చెంగల్ రెడ్డి, పీపీ యూనిట్ వైద్యాధికారి వెంగల్ రెడ్డి, సిహెచ్ వో మునిరెడ్డి పాల్గొన్నారు.

Body:పోలియో రహిత సమాజం కోసం పాటుపడదాం

Conclusion:జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారిణి డాక్టర్ మల్లేశ్వరి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.