ETV Bharat / state

అక్రమ రవాణా చేస్తున్న ఇసుక పట్టివేత...

కడప జిల్లా బద్వేలులో అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాలు లేనివారిపై పోలీసులు అపరాధ రుసుం వేశారు.

author img

By

Published : Aug 2, 2019, 5:34 PM IST

Police blocked sand tractors illegally in Kadapa district.

కడప జిల్లాలో నిబంధనలు అతిక్రమించి సగిలేరు, పెన్నానదికి నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. దీనిపై నిఘాపెట్టిన పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ....3 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు.అంతేగాక ట్రాక్టర్ల యజమానులు ముగ్గురి వద్ద అనుమతి పత్రాలులేవు. అనంతరం పోలీసులు వారికి అపరాధ రుసుం వేశారు.

అక్రమ రవాణా చేస్తున్న ఇసుక పట్టివేత...

ఇదీచూడండి.విరాట్​ను కెప్టెన్​గా తొలగిస్తారా..?: అక్తర్​

Intro:Ap_Vsp_92_02_Pingali_Venkayya_Jayanthi_Ab_AP10083
కంట్రిబ్యూటర్ :కె. కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య 142వ జయంతి కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించారు.

Body:వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పాతనగరంలో 100 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు.

Conclusion:అత్యంత పేదరికంలో పింగళి వెంకయ్య చనిపోయారని.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆయనను ప్రభుత్వం గుర్తించాలని.. ఆయన విగ్రహాన్ని అమరావతిలో ప్రతిష్టించాలని నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. పింగళి కుటుంబాన్ని ఆదుకోవాలని.. అలాగే నేటి తరం వారిని పింగళి చరిత్రను పాఠ్యాంశాల రూపంలో విద్యార్థులకు భోధించాలని వారు కోరారు.

బైట్: జహీర్ అహ్మద్, సంస్థ గౌరవ అధ్యక్షుడు, తెదేపా సీనియర్ నేత.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.