కడప జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు రోడ్లపై సంచరిస్తుండడంపై పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి.