ETV Bharat / state

పెద్దమ్మతల్లి వార్షికోత్సవాలు - CELEBRATION

కడప జిల్లా మైదుకూరులో నేటి నుంచి 9రోజులపాటు పెద్దమతల్లి వార్షికోత్సవాలు జరగనున్నాయి.

పెద్దమ్మతల్లి వార్షికోత్సవాలు
author img

By

Published : Feb 16, 2019, 1:59 PM IST

కడప జిల్లా మైదుకూరులో పెద్దమ్మతల్లి 20వ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు తొమ్మిది అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.ఉత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునేలా చలువపందిళ్లు వేశారు. మొదటి రోజు అమ్మవారు సువర్చలా దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వందలాది భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.

పెద్దమ్మతల్లి వార్షికోత్సవాలు
undefined

భారతమాతకు జాతర...!

ఘనంగా నల్ల మారమ్మ జాతర

శ్రీకాళహస్తిలో ఏడు గంగల జాతర

కన్నులపండువగా గంగానమ్మ జాతర

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 10 0 8 4 3 9

AP_CDP_26_16_PEDDAMMA_DEVATHA_VUSTHAVAM_C3

కడప జిల్లా మైదుకూరు లో పెద్దమ్మతల్లి దేవత 20 వ వార్షికోత్సవ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజులపాటు తొమ్మిది అలంకారాలలో దర్శనం ఇచ్చే అమ్మవారి ఉత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు

Body:మంటపాన్ని అందంగా తీర్చిదిద్దారు ఆలయ ముందు భాగంలో ఆకట్టుకునేలా చలువపందిళ్లు వేశారు మొదటి రోజు అమ్మవారు సువర్చలా దేవి అలంకారంలో దర్శనమిచ్చారు భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.