ETV Bharat / state

అంత్యక్రియల్లో పాల్గొన్న 30 మంది.. క్వారంటైన్​కు తరలింపు

రెడ్​ జోన్​ ప్రాంతంలో ఉండే బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్న 30 మందిని అధికారులు క్వారంటైన్​కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

30 members shift to Quarantine in kadapa
నిబంధనలు అతిక్రమించినవారిని క్వారంటైనకు తరలింపు
author img

By

Published : Apr 26, 2020, 7:29 PM IST

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 30 మంది కడప వాసులను అధికారులు క్వారంటైన్​కు తరలించారు. చిన్నచౌక్ పరిధిలోని శాంతినగర్​ చెందిన 30 మంది.. తమ బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నంద్యాల రెడ్ జోన్ ప్రాంతానికి వెళ్లిన వారందరిని.. యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​కు కేంద్రానికి అధికారులు తరలించారు. ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఇవీ చూడండి:

కరోనాపై 'వేసవి' ప్రభావం చూపుతుందా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.