కడప జిల్లా రాజంపేటలో గత ఆరు రోజులుగా జరిగిన జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. తుది పోరులో బాలుర విభాగంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు జట్ల మధ్య ఆసక్తిగా సాగిన పోటీలో ఉత్తరప్రదేశ్ జట్టు 13 - 15 తేడాతో ఛాంపియన్గా నిలిచింది. బాలికల విభాగంలో కేరళపై పశ్చిమబంగాల్ గెలుపొందింది. ఈ పోటీలను తిలకించేందుకు వేలాది మంది క్రీడాభిమానులు తరలివచ్చారు. గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
రాజంపేటలో ముగిసిన జాతీయ వాలీబాల్ పోటీలు - రాజంపేటలో ముగిసిన జాతీయ వాలీబాల్ పోటీలు
కడప జిల్లా రాజంపేటలో గత ఆరు రోజులుగా జరిగిన జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. తుదిపోరులో ఉత్తరప్రదేశ్, తమిళనాడు జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది.
కడప జిల్లా రాజంపేటలో గత ఆరు రోజులుగా జరిగిన జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. తుది పోరులో బాలుర విభాగంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు జట్ల మధ్య ఆసక్తిగా సాగిన పోటీలో ఉత్తరప్రదేశ్ జట్టు 13 - 15 తేడాతో ఛాంపియన్గా నిలిచింది. బాలికల విభాగంలో కేరళపై పశ్చిమబంగాల్ గెలుపొందింది. ఈ పోటీలను తిలకించేందుకు వేలాది మంది క్రీడాభిమానులు తరలివచ్చారు. గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి:
పులివెందులలో జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు