ETV Bharat / state

సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్​ఆర్​సీ మీద సభలో తీర్మానంపై.. ముస్లింల హర్షం

సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్ఆర్​సీలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం పెట్టడంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు థ్యాంక్స్ అంటూ కృతజ్ఞతాపూర్వక ప్రదర్శన చేశారు.

Muslims  organized the Thanksgiving event For oppose to NRC, NPR, CAA  in Kadapa
కడపలో థ్యాంక్స్ కార్యక్రమం నిర్వహించిన ముస్లింలు
author img

By

Published : Jun 18, 2020, 3:22 PM IST

సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్ఆర్​సీలకు వ్యతిరేకంగా శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడంపై కడపలో వైకాపా ముస్లిం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద థాంక్స్ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్​కు ముస్లింలు రుణ పడి ఉంటారన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు... 24 గంటల్లో 425 నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.